కో-ఆప్షన్‌ పదవులపై బీఆర్‌ఎస్‌ నేతల అసంతృప్తి

కో-ఆప్షన్‌ పదవులపై బీఆర్‌ఎస్‌ నేతల అసంతృప్తి పార్టీ కోసం కష్టపడ్డవారికి తప్పని నిరాశ! ఒకే ఇంట్లో రెండు పదవులా? అని ప్రశ్న రామకృష్ణాపూర్‌ గులాబీ శ్రేణుల్లో ముదురుతున్న చర్చ కాకతీయ, రామకృష్ణాపూర్‌: మున్సిపల్‌ పీఠాన్ని దక్కించుకోవడంలో కీలక పాత్ర పోషించి, పార్టీ గెలుపు కోసం నిరంతరం శ్రమించిన బీఆర్‌ఎస్‌ నాయకుల్లో ఇప్పుడు కో-ఆప్షన్‌ పదవుల వ్యవహారం తీవ్ర అసంతృప్తిని రాజేస్తోంది. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక కోసం దాదాపు 51 రోజుల పాటు క్యాంపుల్లో గడిపి, పీఠాన్ని కైవసం చేసుకోవడంలో అహర్నిశలు కష్టపడ్డ...