మొక్కజొన్న రైతుల్ని నట్టేట ముంచిన ప్రజాపాలన

మొక్కజొన్న రైతుల్ని నట్టేట ముంచిన ప్రజాపాలన నల్లబెల్లి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులతో కలిసి బీఆర్ఎస్ ధర్నా కాకతీయ.నల్లబెల్లి: ప్రజాపాలన పేరుతో రైతులను తీవ్రంగా నష్టపెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల వద్ద రైతులతో కలిసి గురువారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు సారంగపాణి నేతృత్వంలో జరిగిన ఈ నిరసనలో వరంగల్ మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్నసుదర్శన్...