టీ ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా వెంకన్న మాదిగ

టీ ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా వెంకన్న మాదిగ కాకతీయ, తుంగతుర్తి: తెలంగాణ ఎమ్మార్పీఎస్ సూర్యపేట జిల్లా ప్రధాన కార్యదర్శిగా వంగాల వెంకన్న మాదిగ నియమితులయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపన్న మాదిగ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు పల్లేటి లక్ష్మణ్ మాదిగ గురువారం ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాదిగ మాట్లాడుతూ.. టీ ఎమ్మార్పీఎస్ ఆవిర్భావం నుంచి మేడి పాపన్న నాయకత్వంలో వెంకన్న చురుకైన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉద్యమ...