టెక్స్‌టైల్ పార్కుకు కేంద్రం ఊతం
టెక్స్‌టైల్ పార్కుకు కేంద్రం ఊతం తొలి విడతగా రూ.30 కోట్లు విడుదల లోక్‌సభలో ఎంపీ కడియం కావ్య వినతిపై కేంద్రం స్పందన వరంగల్ అభివృద్ధిలో మరో ముందడుగు కాకతీయ, హనుమకొండ: వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పార్కు అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు, ఆర్థిక సహకారం అందించాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య లోక్‌సభలో రూల్ 377 కింద చేసిన విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించింది. పీఎం మిత్ర పథకం కింద ఈ...