అన్ని రంగాల్లోనూ ‘కాంగ్రెస్’ విఫలం

అన్ని రంగాల్లోనూ ‘కాంగ్రెస్’ విఫలం మళ్లీ పాత రోజులు దాపురించాయి! తులం బంగారం ఇంకెప్పుడిస్తారు? కల్యాణ లక్ష్మి లబ్ధిదారుల్లో నిరాశ.. కేసీఆర్ ఇచ్చిన లక్షే దిక్కు ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వానిదే బాధ్యత మబ్బులు చూసి రైతుల గుండెల్లో గుబులు.. కొనుగోలు కేంద్రాల్లో అస్తవ్యస్తం కరెంట్ కోతలు, తాగునీటి కష్టాలతో అల్లాడుతున్న ప్ర‌జ‌లు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కాక‌తీయ‌, సూర్యాపేట : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందని, ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని పూర్తిగా నెరవేర్చడం...