హ‌త్య చేసిన కొడుకును ప‌ట్టించిన త‌ల్లి

హ‌త్య చేసిన కొడుకును ప‌ట్టించిన త‌ల్లి కొడుకు చేసిన నేరాన్ని భరించలేని త‌ల్లి భువ‌న‌గిరి జిల్లా మేడిపల్లి గ్రామంలో విషాదం మద్యం మత్తులో స్నేహితుడిని చంపిన ఇద్ద‌రు కాక‌తీయ‌, భువ‌న‌గిరి : మద్యం మత్తులో స్నేహితుడిని హత్య చేసి, గుట్టుచప్పుడు కాకుండా పాతిపెట్టిన పాషాణ హృదయాల ఉదంతం యాదాద్రి భువనగిరి జిల్లాలో వెలుగుచూసింది. కన్నకొడుకు చేసిన ఘోర నేరాన్ని తెలుసుకున్న ఒక తల్లి, మమకారం కంటే బాధ్యతకే పెద్దపీట వేసి అతడిని పోలీసులకు పట్టించిన సాహసోపేత ఘటన బొమ్మలరామారం మండలం మేడిపల్లిలో సంచలనం సృష్టించింది....