జావేద్ కుటుంబానికి డిప్యూటీ సీఎం భరోసా

జావేద్ కుటుంబానికి డిప్యూటీ సీఎం భరోసా దివంగత నేత నివాసానికి వెళ్లి పరామర్శించిన భట్టి విక్రమార్క పిల్లల చదువులకు పూర్తి సహకారం అందిస్తామని హామీ కాకతీయ, చింతకాని: ఖమ్మం నగర కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు, దివంగత నేత మహమ్మద్ జావేద్ కుటుంబానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కొండంత అండగా నిలిచారు. ఆదివారం ఖమ్మం నగరంలోని రెడ్ హిల్స్ హౌసింగ్ సొసైటీలో గల జావేద్ నివాసానికి వెళ్లిన ఆయన.. తొలుత దివంగత నేత చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు....