రైతేడ్చిన రాజ్యం బాగుండదు
రైతేడ్చిన రాజ్యం బాగుండదు కాంగ్రెస్ పాలనలో రైతాంగానికి అరిగోస రాష్ట్రంలో దుష్ట పాలన కొనసాగుతోంది మళ్లీ కరువు ఛాయలు కనిపిస్తున్నాయి కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదు శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ధ్వజం రేవంతు.. రైతుబంధు ఏమైంది? : ఎర్రబెల్లి దయాకర్ రావు మొక్కజొన్న కొనుగోళ్లు లేక కర్షకుల ఆవేదన : మాజీ మంత్రి రెడ్యా 6న పాలకుల నిద్ర మత్తు వదిలిస్తాం: పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కాకతీయ, వరంగల్ బ్యూరో : "ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు...