కరీంనగర్‌లో ఘనంగా మే డే వేడుకలు

కరీంనగర్‌లో ఘనంగా మే డే వేడుకలు ఉత్తమ కార్మికులకు పురస్కారాల అందజేత వేతనాలు పెంచాలని క‌లెక్ట‌ర్‌కు డిప్యూటీ మేయర్ విజ్ఞప్తి కాకతీయ, కరీంనగర్: ప్రపంచ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో శుక్రవారం వేడుకలు వైభవంగా జరిగాయి. కార్మిక, ఉపాధి ఉత్పత్తి పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మేయర్ వై. సునీల్ రావు, కలెక్టర్ చిత్ర మిశ్రా, ఎమ్మెల్యే కవ్వపల్లి సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలనంతో కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన...