గ్రామీణ విద్యార్థులకు సాంకేతిక బాట

గ్రామీణ విద్యార్థులకు సాంకేతిక బాట ఏఐ, రోబోటిక్స్‌లో విద్యార్థుల ప్రతిభ అమోఘం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంథనిలో ‘సూపర్ సమ్మర్’ శిబిరం సందర్శన కాకతీయ, మంథని : గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాలను వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో టి-ఫైబర్, సూపర్ టీచర్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “సూపర్ సమ్మర్” వేసవి శిబిరాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు....