తడిసిన ప్రతి గింజను మద్దతు ధరకే కొనాలి
తడిసిన ప్రతి గింజను మద్దతు ధరకే కొనాలి ఎమ్మెల్యే సొంత మండలంలో రైతుల గోడు అయినా పట్టింపులేకపోవడం దారుణం మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కాకతీయ, చెన్నారావుపేట : స్థానిక ఎమ్మెల్యే సొంత మండలంలోనే రైతులు అకాల వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా, ప్రభుత్వం మరియు జిల్లా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం మండలంలోని జోజీపేట వడ్ల కొనుగోలు కేంద్రంతో పాటు చెన్నారావుపేట మొక్కజొన్న కేంద్రాలను ఆయన సందర్శించి, తడిసిన పంటలను పరిశీలించారు....