బొమ్మనపల్లి మత్స్య సంఘం అధ్యక్షుడిగా సంపత్
బొమ్మనపల్లి మత్స్య సంఘం అధ్యక్షుడిగా సంపత్ మూడోసారి ఏకగ్రీవ ఎన్నిక.. ఉపాధ్యక్షుడిగా కిరణ్ సంఘం అభివృద్ధికి కృషి చేస్తామని వెల్లడి కాకతీయ, చిగురుమామిడి : చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి గ్రామ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ నివాసంలోని సంఘ భవనంలో ఎన్నికల అధికారుల పర్యవేక్షణలో ఈ ప్రక్రియ జరిగింది. సంఘం అధ్యక్షుడిగా మామిడి సంపత్ వరుసగా మూడోసారి ఎన్నికై హ్యాట్రిక్ సాధించారు. ఉపాధ్యక్షుడిగా పెండెల కిరణ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఎండ్ర రాజ్ కుమార్ బాధ్యతలు...