పెన్షనర్ల గుర్తింపున‌కు ఫేస్ రికగ్నిషన్ యాప్ శిక్షణ

పెన్షనర్ల గుర్తింపున‌కు ఫేస్ రికగ్నిషన్ యాప్ శిక్షణ పారదర్శకత, వేగవంతమైన సేవ‌లందించ‌డ‌మే లక్ష్యం జూన్ 15 లోపు ప్రక్రియ పూర్తికి బ‌ల్దియా అధికారుల నిర్ణ‌యం వృద్ధులు, దివ్యాంగులకు  తప్పనున్న ఆఫీసుల చుట్టూ తిరిగే తిప్పలు కాకతీయ, వరంగల్ : చేయూత పెన్షనర్ల సజీవ నిర్ధారణ ప్రక్రియను మరింత పారదర్శకంగా, సులభతరంగా మార్చేందుకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కీలక అడుగు వేసింది. ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ఆధారిత యాప్ వినియోగంపై వార్డు అధికారులు, బిల్ కలెక్టర్లు, కమ్యూనిటీ ఆర్గనైజర్లకు మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో...