గురుకులాలు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలి

గురుకులాలు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలి ప్రతి సీటు భర్తీ కావాలి.. నిర్లక్ష్యానికి తావులేదు జూన్‌ 12 నుంచి పాఠశాలల ప్రారంభం వసతులపై అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష కాకతీయ, ఖమ్మం : రాబోయే విద్యా సంవత్సరానికి జిల్లాలోని గురుకుల పాఠశాలలు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. బుధవారం ఖమ్మం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, సీపీ సునీల్ దత్‌లతో కలిసి గురుకుల, సంక్షేమ...