టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరికి ప్రమాదం
టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరికి ప్రమాదం రోడ్డుపైనే బోల్తా కొట్టిన ఫార్చునర్ కారు కాకతీయ, ఖమ్మం టౌన్ : పంట పొలాల్లో వ్యర్థాలను కాల్చడం, రోడ్డు పక్కన చెట్లకు నిప్పు పెట్టడం ఎంత ప్రమాదకరమో హెచ్చరించే మరో ఘోర ఉదంతం ఖమ్మం జిల్లాలో వెలుగుచూసింది. టిజిఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు ప్రయాణిస్తున్న ఫార్చునర్ కారు ప్రమాదానికి గురైంది. ఖమ్మం జిల్లా వైరా మండలం రెబ్బవరం గ్రామం సమీపంలో రోడ్డు పక్కన ఉన్న ఒక పెద్ద చెట్టుకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. మంటల...