మధిరను ‘మోడల్’గా తీర్చిదిద్దుతాం

మధిరను ‘మోడల్’గా తీర్చిదిద్దుతాం నాణ్యమైన విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది భవిష్యత్తు అవసరాలకు కొత్తగా సబ్‌స్టేషన్ల నిర్మాణం ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం మారుమూల గ్రామాలకు రవాణా సదుపాయం క‌ల్పిస్తాం అంతర్గత సిమెంట్ రోడ్ల నిర్మాణానికి ప్రత్యేక నిధుల కేటాయింపు డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌ ఎర్రుపాలెం మండలంలో అభివృద్ధి ప‌నుల‌కు శంకు స్థాప‌న కాకతీయ, ఖమ్మం బ్యూరో/ఎర్రుపాలెం: మధిర నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపి, ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తమ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఉప...