ఎత్తిపోతల పనులు త్వరగా పూర్తి చేయాలి
ఎత్తిపోతల పనులు త్వరగా పూర్తి చేయాలి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కోనాయిమాకుల ప్రాజెక్టు నిర్మాణ పనుల పరిశీలన కాకతీయ, గీసుగొండ : కొనాయిమాకుల ఎత్తిపోతల పథకం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ అధికారులను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశించారు. మండలంలోని కాకతీయ కాలువపై నిర్మిస్తున్న కొనాయిమాకుల ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణ పనులను మంగళవారం ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులకు సాగునీటి సమస్యలు లేకుండా చేయడానికే ప్రభుత్వం ఎత్తిపోతల పథకాలకు ప్రాధాన్యత...