అర్హులందరికీ ఇళ్లు అందించడమే లక్ష్యం 

అర్హులందరికీ ఇళ్లు అందించడమే లక్ష్యం  : వెలిచాల రాజేందర్‌రావు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పంపిణీకి కసరత్తు చింతకుంట, ఆరెపల్లి, బద్దిపల్లిలో పనుల పరిశీలన కాకతీయ, కరీంనగర్ : అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రెండు పడకల (డబుల్‌ బెడ్‌రూమ్‌) ఇల్లు అందించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని కాంగ్రెస్‌ పార్టీ కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు అన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని చింతకుంట, ఆరెపల్లి ప్రాంతాలతో పాటు కొత్తపల్లి మండలం బద్దిపల్లిలో నిర్మిస్తున్న గృహాలను మంగళవారం కాంగ్రెస్‌ నాయకులతో కలిసి ఆయన...