సొంతింటి కలను నెరవేరుస్తాం
సొంతింటి కలను నెరవేరుస్తాం పేదల సంక్షేమమే ఈ ప్రభుత్వం లక్ష్యం త్రినగరిలో రూ.5300 కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్ట్ త్వరలో మామునూర్ విమానాశ్రయానికి శంకుస్థాపన రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి న్యూ శాయంపేటలో 2బీహెచ్‌కే గృహ సముదాయం ప్రారంభం లబ్ధిదారులకు గృహాల మంజూరు పత్రాలు అందజేసిన మంత్రి పారదర్శకంగా గృహాల కేటాయింపు : కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి కాకతీయ, వరంగల్ బ్యూరో : పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ,...