కాంగ్రెస్ విజయానికి బీఎల్ఏలే కీలకం

కాంగ్రెస్ విజయానికి బీఎల్ఏలే కీలకం ప్రతి బీఎల్ఏ ఒక సైనికుడిలా పనిచేయాలి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు ష‌బ్బీర్ అలీ ఓటరు జాబితా సవరణలో అప్రమత్తంగా ఉండాలి: తోట దేవి ప్రసన్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: ఎమ్మెల్యే పాయం కాకతీయ, మణుగూరు: కాంగ్రెస్ విజయానికి బూత్ స్థాయి ఏజెంట్లు అత్యంత కీలమని రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. మణుగూరులోని డీవీ ఫంక్షన్ హాల్‌లో పినపాక నియోజకవర్గ స్థాయి బీఎల్ఏల శిక్షణా శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పినపాక...