మొబైల్ శిలాఫలకాలతో ప్రజలను మోసం చేశారు
మొబైల్ శిలాఫలకాలతో ప్రజలను మోసం చేశారు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఐదు గ్రామాల రోడ్ల దుస్థితిపై మేడపల్లి క్రాస్ వద్ద ధర్నా కాకతీయ, నర్సంపేట టౌన్: నర్సంపేట నియోజకవర్గంలోని మేడపల్లి, రాంపూర్, గొల్లపల్లి, ఆసరవెల్లి, కొండాపూర్ గ్రామాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రోడ్ల నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ మేడపల్లి క్రాస్ వద్ద మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డిపై...