రామప్ప అస్తిత్వానికే ముప్పు
రామప్ప అస్తిత్వానికే ముప్పు ఓపెన్‌కాస్ట్ బొగ్గుబావిని రద్దు చేయాలి ప్రపంచ వారసత్వ కట్టడానికి పొంచి ఉన్న ప్రమాదం 22 గ్రామాల వ్యవసాయం, మత్స్యకారుల ఉపాధిపై నీలినీడలు తక్కువ కాలం వచ్చే బొగ్గుకు శతాబ్దాల చరిత్ర బలి సింగరేణి యాజమాన్యంపై రామప్ప కమిటీ ఆగ్రహం కాకతీయ, ములుగు ప్రతినిధి : యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం, చారిత్రక రామప్ప చెరువుకు ముప్పుగా పరిణమించిన పీవీ నరసింహారావు ఓపెన్‌కాస్ట్ బొగ్గుబావి ప్రాజెక్టును వెంటనే రద్దు చేయాలని రామప్ప దేవాలయ పరిరక్షణ కమిటీ కన్వీనర్...