అనుమతులు గోరంత.. తవ్వకాలు చెరువంతా

అనుమతులు గోరంత.. తవ్వకాలు చెరువంతా దుగ్గొండి మండలంలో యథేచ్ఛగా మొరం దందా చెరువులను చేరబెడుతున్న అక్రమ తవ్వకాలు లోతైన గుంతలతో ప్రమాదపు అంచున పల్లె చెరువులు రాయల్టీ ఎంత..? తవ్వకాలు ఎంత..? అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నలు కాకతీయ, దుగ్గొండి : దుగ్గొండి మండలంలోని పలు గ్రామాల్లో చెరువులు, వాగుల పరిధిలో మొరం తవ్వకాలు నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చిన్నపాటి అనుమతులు తీసుకుని, వాటిని అడ్డం పెట్టుకుని భారీ ఎత్తున మొరం తవ్వి లారీల ద్వారా తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో పల్లె...