పోలీస్ స్టేషన్లో ‘రైతు’పై ఎస్ఐ దౌర్జన్యం!
న్యాయం కోసం వెళ్తే.. పోలీస్ స్టేషన్లో ‘రైతు’పై ఎస్ఐ దౌర్జన్యం! పంటను కాపాడమంటే.. ఫిర్యాదుదారుడినే కొట్టిన ఎస్ఐ! 100కు డయల్ చేసిన పాపానికి మొబైల్ లాక్కుని బూతులు బాధితుడిపైనే దాడి.. స్టేషన్ సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాలంటున్న రైతు వరంగల్ జిల్లా దుగ్గొండి పోలీస్ స్టేషన్‌లో కలకలం కాకతీయ, నిఘా ప్రతినిధి : చట్టాన్ని నమ్ముకొని న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన రైతుకు చేదు అనుభవం ఎదురైంది. తన పంటను ఎవరో నాశనం చేశారని ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన బాధితుడిని, ఎస్ఐ తీవ్రంగా దూషించడమే...