ఉద్యమకారుల సంక్షేమం ప్ర‌భుత్వ బాధ్య‌త‌

రూ.5,000 కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి ప్రభుత్వ పథకాల్లో ప్రాధాన్యం కల్పించాలి అమరుల కుటుంబాలకు ఆర్థిక భరోసా అందించాల అర్హులైన ఉద్యమకారుల అధికారిక జాబితాను తక్షణమే ప్రకటించాలి ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి ఉద్యమకారుల సమస్యలపై 17న కేకే కమిటీకి వినతిపత్రం తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ట్ర చైర్మన్ గుడిమళ్ళ రవికుమార్ కాకతీయ, హన్మ‌కొండ : తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం 5,000 కోట్ల నిధితో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, శాశ్వత సంక్షేమ పథకాలను అమలు...