మిస్సింగ్ కేసును చేధించిన పోలీసులకు రివార్డు
మిస్సింగ్ కేసును చేధించిన పోలీసులకు రివార్డు అప్రమత్తంగా వ్యవహరించిన కానిస్టేబుళ్లు రవి, వెంకటేష్ నగదు రివార్డు అందజేసిన సిద్దిపేట సీపీ రష్మి పెరుమాళ్ కాకతీయ, చేర్యాల: హాస్టల్ నుంచి ఎవరికీ చెప్పకుండా బయటకు వచ్చిన ఇద్దరు విద్యార్థులను అప్రమత్తంగా గుర్తించి, సురక్షితంగా తిరిగి హాస్టల్‌కు చేర్చిన చేర్యాల పోలీసు బ్లూ కోల్ట్స్ సిబ్బంది రవి, వెంకటేష్‌లను సిద్దిపేట పోలీస్ కమిషనర్ సాధన రష్మి పెరుమాళ్ అభినందించారు. శనివారం సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో, విధి నిర్వహణలో అప్రమత్తతతో పాటు మానవీయ దృక్పథంతో...