సింగరేణిని విస్తరిస్తాం
సింగరేణిని విస్తరిస్తాం గ్రీన్ ఎనర్జీ, క్రిటికల్ మినరల్స్ రంగాల్లోకి అడుగుపెట్టాలి ప్రపంచస్థాయి సంస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం కొత్త బొగ్గు బ్లాకుల అభివృద్ధికి ప్రభుత్వ సంపూర్ణ సహకారం పోటీ ప్రపంచంలో సంస్థను మరింత బలోపేతం చేయాలి బొగ్గు నాణ్యత, ఉత్పాదకతపై ప్రత్యేక దృష్టి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కొత్తగూడెంలో సింగరేణి కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి : తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన సింగరేణి సంస్థను అంతర్జాతీయ స్థాయి సంస్థగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఉప...