పెద్ది సుదర్శన్ రెడ్డి పరిస్థితి విషమం

మెదడు స్పందనపై వైద్యుల ఆందోళన 72 గంటల తర్వాత మరోసారి న్యూరోలాజికల్ అంచనా యశోద హాస్పిటల్ హెల్త్ బులెటిన్ విడుదల కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి మంగళవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. ప్రస్తుతం ఆయన అడ్వాన్స్‌డ్ క్రిటికల్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని, గుండె, శ్వాస సంబంధిత పరిస్థితి వైద్యుల పర్యవేక్షణలో స్థిరంగా ఉన్నప్పటికీ మెదడు స్పందన ఆందోళనకరంగా ఉందని...