ఈ-కేవైసీ కష్టాలు

ఈ-కేవైసీ చిక్కులతో వేలాది కుటుంబాలకు టెన్షన్ దేళ్లలోపు పిల్లలకు నిలిచిన బయోమెట్రిక్ ప్రక్రియ గడువు సమీపిస్తున్న వేళ తల్లిదండ్రుల ఆవేదన కాక‌తీయ‌, ములుగు ప్ర‌తినిధి : రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ లో పారదర్శకత పెంచేందుకు రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఈ-కేవైసీ తప్పనిసరి చేసిన నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో అనేక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా రేషన్ కార్డులో సభ్యులుగా నమోదైన ఐదేళ్లలోపు చిన్నారులకు ఈ-కేవైసీ చేయించే అవకాశం లేకపోవడం తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వం నిర్ణయించిన గడువు సమీపిస్తున్నప్పటికీ గ్రామీణ...