మారు మూల ప్రజలకు మెరుగైన వైద్యం
మహదేవ్‌పూర్ ఆసుపత్రిని ఆధునిక వసతులతో పునర్నిర్మిస్తాం ఆగస్టు 4న ఎంఎన్‌జే ఆసుపత్రి ఆధ్వర్యంలో మరో ఉచిత ఆరోగ్య శిబిరం హెల్త్ ఏటీఎం ద్వారా 64 రకాల వైద్య పరీక్షలు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కాకతీయ, మలహర్(మహదేవ్‌పూర్) : మారు మూల ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, శిధిలావస్థలో ఉన్న మహదేవ్‌పూర్ సామాజిక ఆసుపత్రిని ఆధునిక వసతులతో పునర్నిర్మించి మరింత మెరుగైన వైద్య సేవలు అందిస్తామని రాష్ట్ర ఐటీ,...