జనసంద్రంగా నర్సంపేట… అశ్రునయనాలతో పెద్ది అంతిమయాత్ర
జనసంద్రంగా నర్సంపేట... అశ్రునయనాలతో పెద్ది అంతిమయాత్ర తెలంగాణ ఉద్యమ యోధుడికి కడసారి వీడ్కోలు పలికేందుకు పోటెత్తిన జనం స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్న వ్యాపార వర్గాలు భౌతికకాయాన్ని చూసి కన్నీరుమున్నీరవుతున్న అభిమానులు శుక్రవారం సాయంత్రం స్వగ్రామం నల్లబెల్లిలో అంత్యక్రియలు కాకతీయ, నర్సంపేట: తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కడసారి వీడ్కోలు పలికేందుకు నర్సంపేట జనసంద్రంగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వేలాదిగా ప్రజలు, ఉద్యమ సహచరులు, రాజకీయ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు...