“నా భర్త మృతికి మీరే కారణం”.. కన్నీరుమున్నీరైన పెద్ది స్వప్న
శ్రీ లక్ష్మీ బోర్‌వెల్స్ యజమాని కుటుంబంపై ఆరోపణలు కాకతీయ, నల్లబెల్లి/తెలంగాణ బ్యూరో : మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతిపై ఆయన సతీమణి పెద్ది స్వప్న తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. నర్సంపేటలోని శ్రీ లక్ష్మీ బోర్‌వెల్స్ యజమాని వీరమల్ల వెంకట్‌రెడ్డి కుటుంబాన్ని ఉద్దేశిస్తూ, "నా భర్త మృతికి మీరే కారణం.. నా భర్తను పొట్టన పెట్టుకుంది మీరే" అంటూ కన్నీరుమున్నీరయ్యారు. తన భర్త ఎదుర్కొన్న పరిస్థితులకు సంబంధించి వీరమల్ల వెంకట్‌రెడ్డి కుటుంబంపై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా భావోద్వేగంతో మాట్లాడిన పెద్ది...