ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి, సీనియర్‌ అసిస్టెంట్‌ పట్టివేత సీఎంఆర్‌ఎఫ్‌ బిల్లు మంజూరుకు లంచం డిమాండ్‌ రూ.2 లక్షల మంజూరుకు రూ.1.05 లక్షలు డిమాండ్‌ రూ.లక్ష తీసుకుంటుండ‌గా ప‌ట్టుకున్న ఏసీబీ అధికారులు కాకతీయ, హైదరాబాద్‌ : సీఎంఆర్‌ఎఫ్‌ కింద మంజూరైన వైద్య రీయింబర్స్‌మెంట్‌ బిల్లును ప్రాసెస్‌ చేసేందుకు రూ.లక్ష లంచం తీసుకుంటూ సచివాలయ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి ఆనందేశి రాఘవేందర్‌, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ సీనియర్‌ అసిస్టెంట్‌ మెడి వినోద్‌ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఫిర్యాదుదారుడి వైద్య రీయింబర్స్‌మెంట్‌ క్లెయిమ్‌కు సంబంధించి...