రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?
రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్ సమరం కేటీఆర్ నేతృత్వంలో తుక్కుగూడకు ఎమ్మెల్యేలు అన్నదమ్ములకు వందల కోట్ల భూములా? ప్రజలకు సంక్షేమం చేయడానికి పైసల్లేవా? ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ మాయాజాలం ప్రభుత్వ భూముల కేటాయింపుపై కేటీఆర్ ప్రశ్నల వర్షం కాకతీయ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరుడు అనుముల కొండల్‌రెడ్డికి టెస్సెరాక్ట్ కంపెనీ కోసం సుమారు రూ.250 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కేవలం రూ.7 కోట్లకే కేటాయించారంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...