రైతులను తక్షణమే ఆదుకోవాలి!

రైతులను తక్షణమే ఆదుకోవాలి! వరంగల్‌ జిల్లాలో అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్‌ జాతీయ రహదారిపై బైఠాయించి బీఆర్‌ఎస్‌ శ్రేణుల నిరసన కాకతీయ, రాయపర్తి: వర్షాభావం, సాగునీటి కొరతతో పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్‌ చేశారు. గురువారం రాయపర్తిలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్‌రెడ్డితో కలిసి వరంగల్‌–ఖమ్మం జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. దీంతో కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. వరంగల్‌ జిల్లాలో వేలాది...