చేర్యాలకు అదనపు కోర్టు.. ఆశలు చిగురించేనా!
చేర్యాలకు అదనపు కోర్టు.. ఆశలు చిగురించేనా! పెరుగుతున్న సివిల్, క్రిమినల్ కేసుల భారం పెండింగ్ కేసుల వివరాలు పరిశీలించి చర్యలు బార్ అసోసియేషన్ వినతిపై సానుకూల స్పందన : జస్టిస్ కె. శరత్ కాకతీయ, చేర్యాల: చేర్యాల కోర్టులో అదనపు కోర్టు ఏర్పాటుపై ఆశలు చిగురించాయి. కేసుల సంఖ్య పెరుగుతూ పెండింగ్ భారం అధికమవుతున్న నేపథ్యంలో అదనపు కోర్టు మంజూరు చేయాలని బార్ అసోసియేషన్ న్యాయవాదులు కోరారు. ఈ విజ్ఞప్తిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. శరత్ సానుకూలంగా స్పందించారు. సిద్దిపేట జిల్లా కోర్టు...