ఏక్తా దివస్ రన్‌లో ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థుల ఉత్సాహం
ఏక్తా దివస్ రన్‌లో ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థుల ఉత్సాహం 5కే, 10కే పరుగుల్లో వందమంది వాలంటీర్ల భాగస్వామ్యం కాకతీయ, హనుమకొండ: జాతీయ ఐక్యతా భావాన్ని చాటుతూ ఏక్తా దివస్ 5కే, 10కే రన్‌లో వరంగల్ వెస్ట్ సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 151వ జయంతిని పురస్కరించుకుని హనుమకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఈ పరుగులు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత నిర్ణీత సమయంలో గమ్యస్థానానికి చేరుకున్న విద్యార్థులను అభినందించారు. కళాశాలకు...