epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

గొర్రెపొట్టేళ్ల దొంగల అరెస్టు.. 25 వేల నగదు రికవరీ…

                                                                                                                                                                                                                                                                  గొర్రెపొట్టేళ్ల దొంగల అరెస్టు.. 25 వేల నగదు రికవరీ…

నిందితులంతా 25 యేండ్ల లోపు యువకులు…

వరుస దొంగతనాలకు చెక్ పెట్టిన పోలీసులు…

కాకతీయ ఖానాపురం: ఖానాపురం మండలంలో గొర్రెపొట్టేళ్లను దొంగిలిస్తున్న నలుగురి వ్యక్తులను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. కొన్నరోజులుగా గొర్రెలను ఎత్తుకెళ్తు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న దొంగలను పట్టుకొని.. వాళ్ల నుంచి సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. దొంగల అరెస్ట్‌కు సంబంధించిన వివరాలను ఖానాపురం ఎస్ఐ రఘుపతి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఖానాపురం మండల కేంద్రంలో రాత్రి సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో పెద్దమ్మ గడ్డ తండా శివారులో నలుగురు యువకులు ఆటోలో 2 గొర్రె పొట్టేళ్లతో ఉండగా.. గత కొన్ని రోజులుగా జరుగుతున్న గొర్రె పొట్టేళ్ల దొంగతనం అనుమానంతో వారిని ఆపి పోలీసులు విచారించగా దాంతో నవభారత్ పాల్వంచకు చెందిన మాలోతు శివ, భూక్య అభిరామ్, గుడిబండ్ల రాము మాల బంజార కు చెందిన ద్రాక్ష సుధాకర్ తామే దొంగతనాలు చేశామని అంగీకరించినట్లు ఎస్ఐ తెలిపారు. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు అంత 25 ఏళ్ల లోపు వారే. ఇప్పటివరకు పెద్దమ్మ గడ్డ తండాలో మూడుసార్లు 5 గొర్రె పొట్టేలను దొంగలించినట్లు, వీటి విలువ రూ. 39 వేల ఉంటుందని, నర్సంపేట పట్టణంలో 41 స్టీల్ ప్లేట్స్ ను దొంగతనం చేసి ఎత్తుకెళ్తూ వాటిని గుర్తు తెలియని వ్యక్తులకు అమ్ముతూ వచ్చిన డబ్బులతో జల్సాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. నిందితుల వద్ద నుండి రూ.25 వేల నగదును రికవరీ చేసినట్లు ఎస్.ఐ తెలిపారు. నిందితుల వద్ద నుండి 4 కేసులకు సంబంధించిన ప్రాపర్టీతో పాటు ఆటో, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులను రిమాండ్ నిమిత్తం జ్యుడీషియ కస్టడీకి తరలించినట్లు ఎస్. ఐ రఘుపతి చెప్పారు. ఈ సందర్భంగా నిందితులను చాకచక్యంగా వ్యవహరించి పట్టుకునీ సొత్తును రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన కానిస్టేబుల్ సుమన్ రెడ్డి, సీతారామరాజు, బుర్ర రమేష్, విజయ్, జంపయ్య రమేష్, హోంగార్డు కందికొండ రాంబాబు లను ప్రత్యేకంగా అభినందించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.