ఆధార్ కార్డు మోసాలను ఆపాలంటే.. ఇలా కార్డును లాక్ చేయండి.!
ఆధార్ అన్నింటికి మూలం.. మంచి పనులుక ముంచే పనులకు కూడా ఆధార్ కార్డే కావాలి. అందుకే ఈ మధ్య ఆధార్ కార్డును కూడా హ్యాక్ చేస్తున్నారు. జిరాక్స్ సెంటర్లో, రూమ్స్ తీసుకునేప్పుడు, మీ సేవా కేంద్రాల్లో ఇలా చాలా దగ్గర మనం ఆధార్‌కార్డు ఇస్తాం. కానీ వాళ్లు తర్వాత ఆధార్‌తో ఏమైనా చేయొచ్చు. అసలు మన ఆధార్ కార్డ్ నిజంగానే భద్రంగానే ఉందా అని మనకు ఒక్కోసారి డౌట్ వస్తుంది. ఆధార్ కార్డ్ యాక్సెస్ చేయగలిగితే, మన సమస్త సమాచారం సైబర్ నేరగాళ్ల చేతులో...