అభివృద్ధిలో క‌లెక్ట‌ర్ల‌దే కీల‌క పాత్ర‌

అభివృద్ధిలో క‌లెక్ట‌ర్ల‌దే కీల‌క పాత్ర‌ సంక్షేమ ప‌థ‌కాల అమ‌లులోనూ శ్ర‌ద్ధ చూపాలి మీ ప‌ర్య‌వేక్ష‌ణ‌తోనే యంత్రాంగం ముందుకు దిశానిర్దేశం చేస్తూ ప్ర‌భుత్వ ల‌క్ష్యాన్ని చేరుకోవాలి కలెక్టర్లతో వీసీలో మంత్రులు పొంగులేటి,పొన్నం, సురేఖ‌   కాక‌తీయ‌, హైద‌రాబాద్ : అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు కీలకంగా వ్యవహరించాలని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ ఆదేశించారు. మంగళవారం ఉదయం డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, వివిధ...