అవ‌రోధాల‌ను అదిగ‌మిస్తాం.. సంక్షేమాన్ని కొన‌సాగిస్తాం : రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి

సంక్షేమాన్ని కొన‌సాగిస్తాం అవ‌రోధాల‌ను అదిగ‌మిస్తాం అభివృద్ధి చేసి చూపిస్తాం ఈ ప్ర‌భుత్వానికి ప్ర‌జా మ‌ద్ద‌తు ప్ర‌జాపాల‌న‌లో ఆరుగ్యారంటీల‌నుఅమ‌లు చేసి తీరుతాం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి కాక‌తీయ‌, భూపాల‌ప‌ల్లి : గత ప్రభుత్వ తప్పిదాలకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమాన్ని కొనసాగిస్తున్నాం రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస సోమవారం గణపురం మండలం, చెల్పూర్ లో రూ. 5.50 కోట్లు కెటిపిపి సీఎస్ఆర్ నిధులతో నిర్మించనున్న నూతన బస్ స్టాండ్ నిర్మాణానికి రాష్ట్ర...