ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టిజి టెట్ 2025) ఫలితాలు విడుదల

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టిజి టెట్ 2025) ఫలితాలు విడుదల కాక‌తీయ‌, హైద‌రాబాద్ : రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టిజి టెట్ 2025) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ రోజు ఉదయం 11 గంటలకు సచివాలయంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా టెట్ ఫలితాలను విడుదల చేశారు. జూన్ 18 నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో టెట్ పరీక్షలు జరిగాయి.పేపర్ 1కు 63,261 మంది దరఖాస్తు చేసుకోగా, 47,224 మంది(74.65 శాతం) హాజరయ్యారు. అలాగే పేపర్ 2(మ్యాథ్స్ అండ్ సైన్స్)కు 66,686 మందికి గానూ...