కాంగ్రెస్ ప్రజాపాలనలో పరుగులు పెడుతున్న అభివృద్ది, సంక్షేమం

కాంగ్రెస్ ప్రజాపాలనలో పరుగులు పెడుతున్న అభివృద్ది, సంక్షేమం పీసీసీ అధికార ప్రతి నిధి పల్లె రాంచందర్ గౌడ్ కాక‌తీయ‌, హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డీ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అంది స్తుందని టిపిసిసి అధికార ప్రతి నిధి పల్లె రాంచందర్ గౌడ్ తెలిపారు మంగళవారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ సన్న బియ్యం తో దేశంలోనే రికార్డ్ సాధించా మని ఆయన పేర్కొన్నారు,రేషన్ కార్డు ల ద్వారా రాష్ట్రం లోని 93లక్షల కుటుంబాలకు సన్న బియ్యం అందిస్తున్నామని చెప్పారు....