కొత్త రేషన్ కార్డులతో పేదల జీవితాల్లో సంతోషం : ఎమ్మెల్యే డా మురళీ నాయక్

కొత్త రేషన్ కార్డులతో పేదల జీవితాల్లో సంతోషం : ఎమ్మెల్యే డా మురళీ నాయక్ కాక‌తీయ‌, మ‌హ‌బూబాబాద్ : మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ శాసనసభ్యులు డా భూక్యా మురళీ నాయక్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన అర్హులైన లబ్దిదారులకు ఆహార భద్రత పథకం కింద కొత్త రేషన్ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా...