జగదీప్‌ ధన్‌ఖడ్ రాజీనామాతో దేశంలో అనుహ్య ప‌రిణామాలు

జగదీప్‌ ధన్‌ఖడ్ రాజీనామాతో దేశంలో అనుహ్య ప‌రిణామాలు కాక‌తీయ‌, న్యూఢిల్లీ : దేశ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల వేళ ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేసారు.సోమవారం ఉదయం నుంచి ఎగువసభను సజావుగా నడిపించిన ఆయన రాత్రికి తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ముర్ముకు పంపారు. దీంతో ఆయన రాజీనామాపై ప్రస్తుతం తీవ్రంగా చర్చ నడుస్తోంది.పది రోజుల క్రితమే ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధన్‌ఖర్‌ ప్రస్తుతం పూర్తికాలం ఉప రాష్ట్రపతి పదవిలో కొనసాగుతానని...