తెలంగాణ అభివృద్ధికి చర్యలపై కావ్య ప్రశ్నలు
తెలంగాణ అభివృద్ధికి చర్యలపై కావ్య ప్రశ్నలు పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలేంటన్న ఎంపీ కాకతీయ, హైదరాబాద్ : తెలంగాణలో పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి కొరకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై లోక్ సభలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ప్రశ్నించారు. తెలంగాణలో పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి సంబంధించిన పురోగతిని కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్‌సభలో వెల్లడించింది. పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ మంత్రి జితిన్ ప్రసాద్, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ...