ధన్‌ఖడ్ రాజీనామా వెనుక బీజేపీ కుట్ర: ఆర్జేడి
ధన్‌ఖడ్ రాజీనామా వెనుక బీజేపీ కుట్ర: ఆర్జేడి నితీష్ కుమార్ బిహార్‌ను విడిచిపెట్టే ప్రసక్తే లేదు: జేడీయూ కాకతీయ, న్యూఢిల్లీ : ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా వెనుక బీజేపీ కుట్ర ఉందని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడి ) సంచలన ఆరోపణ చేసింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే నితీష్ కుమార్ ను మార్చేందుకే ఇలా చేసినట్టు అసెంబ్లీలో ఆర్జేడీ చీఫ్ విప్ అఖ్తరుల్ ఇస్లామ్ షహీన్ అన్నారు.మంగళవారంనాడిక్కడ మిడియాతో అఖ్తరుల్ మాట్లాడుతూ, చాలాకాలంగా నితీష్ కుమార్‌కు ఉద్వాసన చెప్పేలా బీజేపీ నేతలు...