బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపు సాధ్యమే
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపు సాధ్యమే మరోసారి తన నిజస్వరూపం బయటపెట్టుకున్నా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు మండిపడ్డ మంత్రి పొన్నం ప్రభాకర్ కాకతీయ, హైదరాబాద్ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపు సాధ్యమే అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు మరోసారి తన నిజస్వరూపం బయట పెట్టుకున్నారని అన్నారు. ఈ సందర్భంగా పొన్నం మీడియాతో మాట్లాడుతూ.. రామచందర్ రావు బీసీల రిజర్వేషన్లను 9వ షెడ్యూల్ లో చేర్చడం అసాధ్యం అంటున్నారని మండిపడ్డారు....