మంగళగిరిలో 50వేల మంది పనిచేసేందుకు అవకాశం!

మంగళగిరిలో 50వేల మంది పనిచేసేందుకు అవకాశం! ఐటీ, ఇతర కంపెనీలు మంగళగిరికి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి రెండో విడత ఇళ్ల పట్టాల పంపిణీకి చర్యలు చేపట్టండి! నియోజకవర్గ వ్యాప్తంగా 10వేల టిడ్కో ఇళ్ల నిర్మాణం! మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై సమీక్షలో మంత్రి నారా లోకేష్ కాక‌తీయ‌, ఉండ‌వ‌ల్లి : ఐటీ, ఇతర కంపెనీలు మంగళగిరికి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని, భవిష్యత్ లో 50వేల మంది పనిచేసేందుకు అవకాశం ఉందని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర‌ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి...