మెస్ బకాయిలు, స్కాలర్షిప్స్ విడుదల చేయాలి: ఏబీవీపీ డిమాండ్‌

మెస్ బకాయిలు, స్కాలర్షిప్స్ విడుదల చేయాలి: ఏబీవీపీ డిమాండ్‌ కాక‌తీయ, హైద‌రాబాద్ : పెండింగ్ లో ఉన్న మెస్ బకాయిలు, స్కాలర్షిప్స్ విడుదల చేయాలని ఏబివిపి డిమండ్ చేసింది. ఏబివిపి సికింద్రాబాద్ పీజీ కళాశాల ఆధ్వర్యములో పెండింగ్ లో ఉన్న మెస్ బకాయిలు మరియు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన మీడియా సమావేశానికి ఏబివిపి తెలంగాణ స్టేట్ జాయింట్ సెక్రటరీ అలివేలి రాజు హాజరై మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న రూ. 8300 కోట్ల స్కాలర్షిప్స్ మరియు సికింద్రాబాద్ పీజీ...